Sunday, August 30, 2015

balu

నేను  అనే  దాని కంటే మనము అనే దానిలో నే  ఎక్కువ ఆనందం ఉంది  ,స్వార్ధం ఒక కుటుంబాన్ని విచ్చిన్నం చేస్తే త్యాగం ఒక కుటుంబాన్ని ఒక్కటిగా చేస్తుంది .  అందుకే   '' ఉదార  చరితా  నాంతు  వసుదైక కుటుంబకం '' అని పెద్దలు అన్నారు . 

Thursday, August 27, 2015

హాయ్ నా పేరు బాల సుబ్రహ్మణ్యం